తాజాగా నథింగ్ ఫోన్ కంపెనీ కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఫోన్ 3ఏ లైట్ 6.77 అంగుళాల AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50MP (Main) + 8MP (UW) + 2MP (Macro) Rear Camera కూడా ఈ ఫోన్ కు అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా అందిస్తోంది కంపెనీ.