MBNR: మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఏఐసీసీ పిలుపునిచ్చిన ధర్నాలో పాల్గొననున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మహబూబ్నగర్ పట్టణంలో పురుషు వేడుకలలో పాల్గొననున్నారు. నాలుగున్నర గంటలకు జడ్చర్లలో క్రీడా పోటీల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు.