KDP: పులివెందుల వ్యవసాయ శాఖ ఏడి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆషికాష్ సంస్థ తయారు చేసే స్లీప్ వెల్ బ్రాండ్ అగరబత్తులను వాడరాదని వెల్లడించారు. ఆ సంస్థ అగరబత్తుల్లో ప్రాణాంతకమైన మేపర్ ఫూత్రిన్ పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రజలు వీటిని వాడకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.