KDP: దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి ప్రజల సెల్ ఫోనుకు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు మీస్తాయని అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.