కేంద్ర ప్రభుత్వం-2026 సంవత్సరానికి గానూ సెలవుల జాబితా విడుదల చేసింది. వీటిలో JAN 26, మార్చి 2(మహా శివరాత్రి), మార్చి 15(హోలీ), ఏప్రిల్(మహావీర్ జయంతి), ఏప్రిల్ 11(గుడ్ ఫ్రైడ్), ఏప్రిల్ 14(అంబేద్కర్ జయంతి), ఏప్రిల్ 20(శ్రీరామ నవమి), మేడే, ఆగస్ట్ 15, అక్టోబర్ 2, అక్టోబర్ 20(విజయదశమి), అక్టోబర్ 27(దీపావళి), నవంబర్ 6(ఈదుల్ ఫితర్), డిసెంబర్ 25(క్రిస్మస్).