NLG: మర్రిగూడ మండలంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల, విధి నిర్వహణలో అధికారులు ఎలాంటి అవకతవకలకు జరుగకుండా చూడాలని సూచించారు. నిర్లక్ష్యానికి గురికాకుండా సమయ పాలన పాటించి, ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.