KRNL: ప్రజలు తమ గృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో వెలువడే వ్యర్థాల్లో తడి–పొడి చెత్తా వేర్వేరు చేసి, నగరపాలక సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ పీ.విశ్వనాథ్ సూచించారు. శుక్రవారం గార్గేయపురం డంప్యార్డును ఆయన సందర్శించారు. ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు చేసి డంపు యార్డులో చెత్తను తగ్గించి, వాతావరణం తగ్గట్టు పరిసరాలు వంటి చర్యల్లో నిర్లక్ష్యం చేయోదన్నారు.