W.G: గణపవరం మండలం జల్లి కొమ్మరలో రైతు సేవా కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచులు సంబంధించిన రిజిస్టరును, ట్రక్ షీట్లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమశాతం నమోదు చేయాలని ఆదేశించారు. దిత్వా తుఫాన్ ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.