SRD: అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను సిర్గాపూర్ పోలీసులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. Si మహేష్ తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి తన కిరాణా షాప్లో మద్యం విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు షాపులో తనిఖీలు చేయగా బీరు, విస్కీ, ఓసి మొత్తం 12 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.