HYD: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు కాంస్య విగ్రహం పెట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి జూపల్లి, నటుడు శుభలేఖ సుధాకర్ పరిశీలించారు.