AP: రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. 5 కొత్త రెవెన్యూ డివిజన్ల పరిధిని నిర్దేశిస్తూ జీవో విడుదల చేసింది. కొత్త మండలాల సరిహద్దుల మార్పుపైనా ఉత్తర్వులు జారీ చేసింది.