TG: రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవులకు 3,242 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు వచ్చాయి. తొలి విడతలో 4,236 గ్రామపంచాయతీలకు, 37,440 వార్డులకు ఇవాళ నామినేషన్లు ప్రారంభమయ్యాయి.
Tags :