TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు నమ్రత.. బెయిల్పై విడుదలైంది. సరోగసి పేరుతో అక్రమాలు, పిల్లల విక్రయం వంటి ఆరోపణలతో నమ్రతను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.