SKLM: ప్రభుత్వం నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని వీఆర్వో, వి.ఎస్.లకు ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత సూచించారు. ఈ మేరకు కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో ఆమె బుధవారం సమావేశం అయ్యారు. అక్రమాలకు తావివ్వద్ధని వారికి సూచించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా గురైతే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.