హైదరాబాద్ మెట్రోలో నిత్యం 4.5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 51.5 శాతం మంది ఉద్యోగులేనని L&T హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నిర్వహించిన పోల్ ద్వారా తేలింది. గమ్యస్థానానాలకు సమయానికి చేరేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నవారిలలో 12.1 శాతం విద్యార్థులు ఉన్నట్లు పోల్ ఫలితాలు చెబుతున్నాయి.