MHBD: గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం SFI జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు గోడ లేకపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని, తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కొర్ర పూజస్, గాడిపల్లి వరుణ్ ఉన్నారు.