BHPL: గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కుటుంబ సభ్యులు బిళ్లా ప్రమీల-చీరలు దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ వర్మ- కావ్య వర్మ వివాహ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా BJP జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందజేశారు. ఇందులో BJP నేతలు ఉన్నారు.