TG: ఐబొమ్మ రవిని మరో మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే ఐదు రోజులపాటు విచారించిన పోలీసులు.. కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కోర్టు అనుమతిస్తూ.. తీర్పు ఇచ్చింది. రేపు చంచల్ గూడ జైలు నుంచి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.