MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలో మంగళవారం అడ్డాకుల మండలం రాచాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.