JGL: గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలో విద్యుత్ వైర్లు, స్థంభాల పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్‌తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని 140 గ్రామాలకు 4.03 కోట్ల నిధులు మంజూరు కాగా, శ్రీరాములపల్లె ఎస్సీ కాలనీలో ఈ పనులు మొదటగా ప్రారంభమయ్యాయి.