రేపటి నుంచి మౌఢ్యం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో పెళ్లి చూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహరంభం, యజ్ఞాలు, వధూప్రవేశం, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయనం, వాహనం కొనడం, బావి-చెరువులు-బోర్లు తవ్వడం, పుట్టువెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, మహాదానాలు, యాత్రలకు వెళ్లడం వంటివి నిషిద్ధం.