సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మూడు కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, హిందూపురాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తి పరిగణనలోకి రాకపోవడంతో ఆయనకు పెద్ద షాక్‌గా మారింది. అన్ని విధాల అభివృద్ధి చెందిన హిందూపురం జిల్లా కేంద్రంగా రావాల్సిన అవసరం ఉందని బాలయ్య పలుమార్లు చెప్పినా విషయం తెలిసిందే.