ASR: జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం రాత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించాలన్నారు. చదువుకొని ఖాళీగా ఉన్న యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించాలని సూచించారు.