బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవికి నీతీష్ సర్కార్ షాకిచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్న 10 సర్క్యులర్ రోడ్లోని నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రబ్రీ దేవికి హార్డింగ్ రోడ్లోని సెంట్రల్ పూల్ హౌస్ నంబర్ 39 అనే కొత్త ప్రభుత్వ నివాసాన్ని కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.