VZM: ప్రతి పోలింగ్ బూత్‌కు తప్పనిసరిగా ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి రాజకీయ పార్టీలను కోరారు. మంగళవారం పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన, ఎన్నికల కమిషన్ తాజా మార్పులను వివరించారు. జిల్లాలో మొత్తం 15,72,464 మంది ఓటర్లు ఉన్నారన్నారు.