TG: రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. సర్పంచ్ ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు ఇచ్చారని ఆరోపించారు. కేంద్ర నిధుల కోసమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.