BHPL: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రూ.3.40 కోట్లతో అధునాతన సీటీ స్కాన్ యంత్రాన్ని మంగళవారం MLA గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. “ఇకపై ప్రజలు సీటీ స్కాన్ కోసం వరంగల్, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అన్ని విభాగాల్లో స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య అధికారులు ఉన్నారు.