‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. WC షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మెన్స్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.