WGL: నెక్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ నిర్వహించిన కిశోర రక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డా. బి. సాంబశివరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిశోర రక్షణ కార్యక్రమం ద్వారా విద్యార్థి–విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, గుర్తించి తగిన మందులు పంపించేస్తున్నట్లు వెల్లడించారు.