KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారు. మాట ఇస్తే… తప్పే ప్రసక్తే లేదని అన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా లేవన్నారు.