NDL: ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్టీ అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.