NLG: ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంతింటి కళనెరవేరుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్‌లు అన్నారు. ఇవాళ మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.