WNP: స్థానిక ఎన్నికల్లో భాగంగా జిల్లాల్లోని 268 గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఆర్డివో సుబ్రహ్మణ్యం ఖరారు చేశారు. జిల్లాలో 15 మండలాలలోని 268 సర్పంచులు, వార్డు సభ్యులు స్థానాలను రిజర్వేషన్లును ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్లు 40, ఎస్టీ రిజర్వేషన్లు 48, బీసీ రిజర్వేషన్లు 62, జనరల్ రిజర్వేషన్లు 118.