WNP: రోడ్లపై ధాన్యాన్ని పోసి కళ్ళూలుగా మార్చడం వాహనదారుల ప్రాణాలకు నేరుగా ప్రమాదం అవుతుందని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రోడ్లపై దాన్యం ఆరబెట్టడం కేవలం నిర్లక్ష్యం కాదు అది ప్రాణాంతకమని తెలిపారు. రాత్రి వేళలో స్పష్టంగా కనిపించక, వాహనాలు ధాన్య కుప్పలకు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి.