జనగామ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన దిశా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. దిక్సూచి కార్యక్రమం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.