AP: ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ – లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు రాబట్టాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మొత్తంగా 5 రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులను అనుసంధానించనుంది.