NZB: భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ MLA జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుదామన్నారు.