SKLM: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్రపటాలకు ఇవాళ సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో పాలాభిషేకం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం రైతుల ఎకౌంట్లో వేసినందుకుగాను ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక TDP నాయకులు పేర్కొన్నారు. అనంతరం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.