VZM: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొత్తవలస పోలీసు స్టేషన్లో సీఐ షణ్ముఖరావు, ఎస్సై జోగారావు వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగాన్ని బీజం వేసిన డా, బిఆర్ అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐ మాట్లాడుతూ.. అంబేడ్కర్ సూచించిన అడుగుజాడల్లో భారతదేశం నడవడం గర్వకారణమన్నారు. ఆనంతరం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.