VZM: రెండు దశాబ్దాలు కాలంలో పెద్ద గడ్డ జలాశయం నిర్మాణము వలన కోటికి పెంట గ్రామస్తులు నిర్వాసితులు అయినట్లు అవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చాలక ఇల్లు చేపట్టలేకపోయామని ప్రస్తుత ప్రభుత్వం మానవత దృక్పథంతో గృహాల నిర్మాణం నిధులు పెంచాలని కోరారు. నిర్వాసితుల కుటుంబాలకు సరైన సదుపాయాలు కూడా అందడం లేదన్నారు.