KMR: భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను బుధవారం DCO రామ్మోహన్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన బృందం డిసెంబర్ 8న హైదరాబాదులో జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో ప్రదర్శించడానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు.