KDP: కడప డివిజన్లోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం నుంచి కడప చాలా దగ్గర. ప్రస్తుతం రాజంపేటలోకి కలపడంతో ఏదైనా పనికోసం 50కి.మీ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు.