MBNR: జిల్లా కార్పొరేషన్ పరిధిలోని సత్యమన్న కాలనీలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించినట్టు వెల్లడించారు.