వేరుశనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు బలంగా మారుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.