TG: నిన్న KTRపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కడియం శ్రీహరి.. నీ ఎమ్మెల్యే పదవి నీఅ*.. నీ అ* ఇచ్చారా?. నువ్వు నీ బిడ్డ పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడుపోయారు. నిన్ను తిట్టే హక్కు బీఆర్ఎస్ పార్టీకి బరాబర్ ఉంది. నువ్వు మొగోడివి అయితే రాజీనామా చేయి’ అని విమర్శించారు.