MHBD: సీరోలు మండల కేంద్రంలో శుక్రవారం BRS నాయకులు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ MLA డీ.ఎస్. రెడ్డ్యానాయక్ హాజరై, మాట్లాడుతూ.. రాబోయే పంచాయితీ ఎన్నికల్లో BRS అభ్యర్థుల కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BRS నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.