SKLM: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో ఈ నెల 27న ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ మురళీ ఓ ఆటోను డ్రైవర్ శ్రీనివాసరావు ఆపేందుకు ప్రయత్నించగా నిర్లక్ష్యంగా ఆటోను నడిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఆటో డ్రైవర్‌ను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ డ్రైవర్‌కు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ రామారావు తెలిపారు.