W.G: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతోనే మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన జిల్లా వైసీపీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం PPP పద్ధతిని ఎంచుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.