KRNL: శ్రీశైలం డ్యాం ముందు గల తెలంగాణ పరిధిలోని పాతాళగంగలో స్నానమాచరిస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదయ్య(45) మృతి చెందాడు. ఈగలపెంట SI జయన్న వివరాల మేరకు.. శంషాబాద్ మండలం రాళ్ళగూడకు చెందిన యాదయ్య మరో ఇద్దరు దర్శనార్థమై శ్రీశైలం వస్తూ పాతాళగంగలో స్నానానికి దిగారు. వారిలో యాదయ్య ప్రమాదవశాత్తు నీటిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.