TG: హైదరాబాద్ ఫిలింనగర్లో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్ శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, శశికాంత్ ఇంట్లో తనిఖీల సమయంలో శ్రవణ్ కుమార్ రూ.25 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను చోరీ చేసినట్లు సమాచారం.